Human Life Journey

Reach Us +91 8019149494

Excellent Telugu Songs – Explains About Philosophy Of Human Life

బ్రహ్మ అని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు
కథ అని తెలుసు, కథలన్నీ కంచికెయ్ చేరునాని తెలుసు
తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్ళారుతునాడని
తెలుసు ఈ కట్టే పుట్టుక్కుమంతడని, తెలుసు ఈ మట్టి మట్టి లో కలిసిపోతడని
ఇన్ని తెలిసి, ఇరకాటం లో పడిపోతవెందుకని,
మాయా!!!!!!! మాయా!!!!!
వేదం తెలుసు, తైలం ఉన్న దాకె దీపం అణు వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు, శాశ్వతంగా ఉందెదెవ్వడీద లేదని తెలుసు
తెలుసు ఇది నీతి మూటని, తెలుసులే గాలి మెడని, తెలుసు ఈ బుడగ తప్పని పగిలిపోతడని
తెలుసు ఉట్టి పై ఉన్నదంతా హష్ కాకి అని, అన్ని తెలిసి అడుసు లో పది డొల్లుతుంటావేండుకని..
మాయా!!!!!!! మాయా!!!!!
తేలిపోయింది, తెలిసిపోంది తెలియనిడేదో ఉందని మనసా
తెలుసని ఎందరు చెబుతున్న, ఆది ఉందో లేదో తేలని హంస
కళ్ళు రెండు మోస్‌సేయ్యాలంతా, మూడో కంటిని తెరవలంతా
మిన్ను మాన్‌ను మిట్ట పళ్లం ఒక్కటిగా కనిపించాలంటా
ఆడేవాడు, ఆడించేవాడు ఏకపాత్రాలని ఎరగాళంటా
అః ఎరుక వాచీ రాగానే, మాయం ఐపోతుందట మాయా
మాయా!!!!!!! మాయా!!!!!

Life is a never ending battle….

.నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారెదెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే